అల్లు అర్జున్‌ న్యూ లుక్‌.. ఫొటోలు వైరల్‌

558చూసినవారు
అల్లు అర్జున్‌ న్యూ లుక్‌.. ఫొటోలు వైరల్‌
సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ష్యూరిటీ బాండ్ సమర్పించడానికి కోర్టుకు హాజరైన బన్నీ సరికొత్త లుక్‌లో కనిపించారు. ‘పుష్ప 2’ కోసం పొడవైన జుట్టు, గడ్డం పెంచి మాస్‌ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్‌ ఇప్పుడు సాధారణ హెయిర్‌స్టైల్‌కు వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్