ముంచంగిపుట్టు: డెంగాగుడకి రహదారి నిర్మాణం చేపట్టాలి

75చూసినవారు
ముంచంగిపుట్టు: డెంగాగుడకి రహదారి నిర్మాణం చేపట్టాలి
ముంచింగిపుట్టు మండలంలోని బూసిపుట్ పంచాయతీ పరిధి డెంగాగుడకి 2. 30 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. 4 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రహదారి కోతకు గురై పలుచోట్ల కొట్టుకుపోయిందన్నారు. దీంతో వాహనచోదకులు వాహనదారులు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆదివారం వాపోయారు. అధికారులు స్పందించిఈ రహదారికి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్