పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేయాలి

60చూసినవారు
పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన విడుదల చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు సురేంద్ర వెంకటరమణ కార్తీకరాజు కోరారు. ఆదివారం పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధి ఈదులపాలెంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికలహామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్