బురద రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు

68చూసినవారు
అరకులోయ మండలంలోని మాడగడ వ్యూ పాయింట్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో నూతనంగా నిర్మిస్తున్న మట్టిరోడ్డు బురదమయంగా తయారై ఆయా గ్రామాలకు రాకపోకలు కొనసాగించే వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటో బురద రోడ్లో జారిపడి ప్రమాదల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పలువురు గిరిజనులు సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్