సీపీ ఆదేశాలతో దిశ ఏసీపీ వివేకానంద గురువారం భిమిలీ లో ఈనాడు లే అవుట్ లో వీధి లైట్లు పరిశీలించారు. సుమారు 20 కి పైగా లైట్లు వెలగడం లేదని గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామదాస్, స్థానిక నాయకులు వార్డు టీడీపీ అధ్యక్షులు చెట్టిపిల్లి గోపి, కార్యదర్శి బోడేపూడి దొరబాబు, శ్రీరామవర్మ, బొడ్డు శ్రీనివాస్, కె శ్యామలరావు, జీవీఎంసీ వీధి లైట్ల విభాగం అధికారులు పాల్గొన్నారు.