భీమిలి: "రేవళ్లపాలెం టీడీఆర్ లను నెల రోజుల్లో అందిస్తాం"

63చూసినవారు
భీమిలి: "రేవళ్లపాలెం టీడీఆర్ లను నెల రోజుల్లో అందిస్తాం"
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న భీమిలి నియోజకవర్గంలోని రేవళ్లపాలెం టీడీఆర్ లను నెలరోజుల్లో అందజేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో కలిసి గురువారం రేవళ్లపాలెంలో పర్యటించారు. 2014- 19 మధ్యలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైవే నుంచి బక్కన్నపాలెం వెళ్లే మెయిన్ రోడ్డు విస్తరణ చేపట్టామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్