Mar 28, 2025, 15:03 IST/జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్: ఎర్రగడ్డలో 2. 78 గ్రాముల డ్రగ్స్ పట్టివేత
Mar 28, 2025, 15:03 IST
హైదరబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారనే పక్క సమాచారంతో ఎక్సైజ్, ఎస్టీఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2. 78 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుకున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న మహ్మద్ రహీం, మహ్మద్ పకృద్దీన్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.