మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్రం

54చూసినవారు
మహనీయుల త్యాగఫలమే మన స్వాతంత్రం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం విశాఖ వీఎంఆర్‌డీఏ కార్యాలయ ఆవరణలో సంస్థ కమిషనర్‌ విశ్వనాథన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రిటిష్ వారి కభంద హస్తల నుండి అఖండ భారతావనిని విముక్తులను చేసే క్రమంలో ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్దించిందని, వారి త్యాగాలను మనం నిరంతరము గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్