ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో డాక్టర్ వైఎల్ నర్సింగరావు అధ్యక్షతన క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మంగళవారం నిర‍్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాణి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని దానికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్స్ వేయించుకోవాలన్నారు.