విశాఖ: వైభవంగా ఎర్నిమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం

80చూసినవారు
విశాఖ: వైభవంగా ఎర్నిమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం
విశాఖలోని ఎర్నిమాంబ అమ్మవారి తొలేళ్ళు ఉత్సవం శనివారం రాత్రి పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ ఆలయం నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్న ఈ ఊరేగింపులో అమ్మవారి ఉత్సవమూర్తి అశ్వంతో కూడిన రథంపై ఊరేగారు. నాదస్వరాలు, కోలాటాలు, వివిధ వేషధారణలతో దుర్గాలమ్మ ఆలయం నుండి కొబ్బరితోట, అచ్చయమ్మపేట, జ్ఞానాపురం మీదుగా ఊరేగింపు సాగింది.

సంబంధిత పోస్ట్