ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), రాష్ట్ర ఆంకాలజీ సంఘాలు సంయుక్తంగా 'యూనిఫై టు నోటిఫై' అనే జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ వాణి, డాక్టర్ మురళీ మోహన్ హాజరయ్యారు.