విశాఖ: ఉక్కు ప్యాకేజీ అమలు చేయాలి

53చూసినవారు
విశాఖ: ఉక్కు ప్యాకేజీ అమలు చేయాలి
త్యాగాలతో వచ్చిన విశాఖ స్టీలు ప్లాంటు సీఎండి మాత్రమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పునరుజ్జీవింప చేయగలరని అందుకు ముఖ్యమంత్రే చొరవతీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని విదసం (విస్తృత దళిత సంఘాల ) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖలోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్