విశాఖ: డెంగ్యూ వ్యాధిపై విస్తృత అవ‌గాహ‌న‌

74చూసినవారు
విశాఖ: డెంగ్యూ వ్యాధిపై విస్తృత అవ‌గాహ‌న‌
విశాఖలోని జీవీఎంసీ 60 వార్డులో మలేరియా విభాగం ఆధ్వర్యంలో శ్రీహరిపురం మహాత్మాగాంధీ వాణిజ్య సముదాయం వద్ద శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మలేరియా ఇనిస్పెక్టర్ డి. రవికుమార్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికి వెళ్ళి వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలు, డెంగ్యూ వ్యాధి విస్తృతంగా వ్యాపించకుండా నియంత్రించడానికి చేపట్టిన ప్రభుత్వ ప్రణాళికల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్