గాజువాక: కనీస మౌలిక వసతులు కల్పించాలి

70చూసినవారు
గాజువాక: కనీస మౌలిక వసతులు కల్పించాలి
గాజువాక సమీపంలోని పెదగంట్యాడలోని టీడ్కో గృహ లబ్ధిదారులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ గాజువాక నియోజకవర్గ సమితి డిమాండ్ చేసింది. ఆదివారం పెదగంట్యాడ టీడ్కో లబ్ధిదారులతో సమావేశమయ్యింది. సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గృహయజమానులకు మంచినీటి, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్