మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డిలు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు దేవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.