గాజువాక: కూటమి నాయకులు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ

52చూసినవారు
గాజువాక: కూటమి నాయకులు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాత గాజువాక కూడలిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో శనివారం తిరంగా యాత్ర ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదుల శ్రీనివాస్, కరణంరెడ్డి నర్సింగరావు, కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్