3న విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా పర్యటన

69చూసినవారు
3న విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా పర్యటన
విశాఖపట్నంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఉత్తరాంధ్ర జిల్లాల సోషల్ వెల్ఫేర్ డీడీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో అధికారులు, కూటమి నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈమేరకు గురువారం అధికారులు మంత్రి పర‍్యటన వివరాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్