విశాఖ: "మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి"

84చూసినవారు
విశాఖ: "మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి"
దళిత యువతులు , మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడంలో పాలక పక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గాజువాకలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శననుద్దేశించి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. వనజాక్షి మాట్లాడుతూ అయోధ్యలో మహిళపై అత్యాచార దోషులను శిక్షించకపోవడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్