తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహానాడులు ఘనంగా నిర్వహించనున్నారు. 18, 19, 20 తేదీల్లో నియోజకవర్గ మహానాడులు, 22, 23 తేదీల్లో పార్లమెంట్ మహానాడులు జరుగుతాయి. మహానాడు తీర్మానాలను కేంద్ర కార్యాలయానికి పంపాలని శుక్రవారం కోరారు.