వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గాజువాక నియోజకవర్గం వైయస్సార్ సిపి మాజీ సమన్వయకర్త ఉరుకూటి రామచంద్రరావు (చందు) గాజువాక కార్పోరేటర్లతో కలిసి విజయవాడ క్యాంప్ కార్యాలయం లో భేటి అయ్యి అయ్యారు. అనంతరం నియోజకవర్గం విషయాలు చర్చించారు.