మాడుగుల సాయి మందిరంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు

52చూసినవారు
మాడుగుల సాయి మందిరంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు
మాడుగుల సత్యసాయిబాబా శాబా మందిరంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రo శ్రీవికాసతరంగణి మహిళలు చే విష్ణు సహస్రనామ పారాయణం, అనంతరం సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.