జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

63చూసినవారు
జనసేన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మాడుగుల మండలంలో ఘాట్ రోడ్ జంక్షన్ జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ రాయపరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాయపరెడ్డి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎంతోమంది సమరయోధుల త్యాగఫలం నేటి మన స్వతంత్ర జీవనానికి దోహద పడిందన్నారు.

సంబంధిత పోస్ట్