సొసైటీ అధ్యక్ష పదవి పెరుమాళ్ళ రాజీనామా

76చూసినవారు
సొసైటీ అధ్యక్ష పదవి పెరుమాళ్ళ రాజీనామా
మాడుగుల సహకార సంఘ అధ్యక్ష పదవి సంఘ అధ్యక్షుడు పెరుమాళ్ళ వెంకటరావు కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. 2021లో వైసీపీ ప్రభుత్వంలో సహకార సంఘాలకు త్రీ మాన్ కమిటీలు నియమించారు. అయితే తాజాగా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఓడిపోవడంతో ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సోమవారంతన రాజీనామాను ఎలమంచిలి డిఆర్ కిరణ్ కుమారికి అందజేశారు అలాగే సంఘ డైరెక్టర్లు గండి సుభద్ర పాతరపల్లి వెంకట్రావు కూడా రాజీనామా చేశారు.

సంబంధిత పోస్ట్