గొలుగొండ: లుంగీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

79చూసినవారు
గొలుగొండ: లుంగీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి లంగడీ ఆటల పోటీల్లో గొలుగొండ మండలం చోద్యం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 11 మంది ఈ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం శ్రీనివాసరావు, పీఈటీ నూకరాజు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రాచుర్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో పోటీ పడి గెలుపొందారని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులను మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్