నాతవరం: క్యాన్సర్ పై అవగాహన

84చూసినవారు
నాతవరం వెలుగు కార్యాలయంలో బుధవారం క్యాన్సర్ పై వెలుగు సీఏలు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాతవరం పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ ఎం. రాజేశ్ నాయుడు క్యాన్సర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి అధికంగా ఉందని, పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఎం. కనకరాజు, మండల పరిషత్ ఏఓ పీ. పార్ధసారధి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్