విశాఖ శారద పీఠంలో వైభవంగా రాజశ్యామలయాగం

70చూసినవారు
విశాఖ శారద పీఠంలో వైభవంగా రాజశ్యామలయాగం
విశాఖ శ్రీ శారదా పీఠంలో వార్షికోత్సవాల రెండవ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ రాజశ్యామలా అమ్మవారితో పాటు పీఠ ప్రాంగణంలోని అన్ని దేవతా విగ్రహాలకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన కోలాటం, సంగీత విభావరి ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్