5 రాష్ట్రాల్లో వృక్షాబంధన్‌

69చూసినవారు
5 రాష్ట్రాల్లో వృక్షాబంధన్‌
వృక్షాబంధన్ కార్యక్రమం చిల్డ్రన్స్ మూమెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్ నేతృత్వంలో 5 రాష్ట్రాల్లో శుక్రవారం నిర్వహించడం జరిగిందని సిఫా ట్రస్ట్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలోని సీతమ్మధారలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్