ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లిన కూటమి నేతలు

76చూసినవారు
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లిన కూటమి నేతలు
నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేయనున్న ప్రమాణస్వీకారత్సాహానికి విజయవాడ గన్నవరం పక్కన కేసరిపల్లి అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం, కూటమి నాయకులు మంగళవారం బయలుదేరారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తోటదొరబాబు, కార్యదర్శి బంటు లక్ష్మణ్, టిడిపి సీనియర్ నాయకులు వై. వరహాలబాబు, మేడిబోయిన సత్తిబాబు, వాసం రాంబాబు, జీలకర్ర శ్రీను, మహిళలు, , పలువురు నాయకులు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్ళారు.

సంబంధిత పోస్ట్