సీజనల్ వ్యాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

54చూసినవారు
సీజనల్ వ్యాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
ప్రస్తుతం వాతావరణ మార్పులు నేపథ్యంలో వ్యాదులు పతబలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని అల్లూరి జిల్లా జి. మాడుగుల పిహెచ్‌సి వైద్యాదికారి శశాంత్ సూచించారు. స్దానిక బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. 12 కి వైద్య పరిక్షలు నిర్వహించగా ఒకరికి మలేరియా నిర్దారణ కావడంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నామన్నారు. మరో 55మందికి పరీక్షలు నిర్వహించి తగు మందులు ఇచ్చామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్