గిరిజన ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

76చూసినవారు
గిరిజన ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి
గిరిజన ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్యం, త్రాగునీరు, సదుపాయాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం డిమాండ్ చేసారు. శనివారం నిర్వహించిన ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సాదారణ సర్వ సభ్య సమావేశం లో ఆయన పాల్గొని అల్లూరి జిల్లా పరిధి గిరిజన ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. జాతీయ రహదారి ఉపాది హామి పధక కూలీలకు దినసరి కూలి రూ. 500 చెల్లింపు చేయాలని సూచించారు.