మిరియాల శిరీష దేవి పాడేరు రాక

83చూసినవారు
మిరియాల శిరీష దేవి  పాడేరు రాక
రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి పాడేరు విచ్చేసిన సందర్బంగా మర్యాదపూర్వకంగా పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జి ఐనా డా. వంపూరు గంగులయ్య ని కలవటం జరిగింది. ఈ సందర్బంగా శాసనసభ్యురాలు మిరియాల శిరీష దేవి కి జనసేన పార్టీ శ్రేణులతో కలిపి సత్కరించడమైనది. ఈ సందర్బంగా ఇరువురు పలు గిరిజన సమస్యలపై చర్చించుకోవటం జరిగింది.

సంబంధిత పోస్ట్