మారుమూల గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కి సిబ్బంది సిద్దం

70చూసినవారు
మారుమూల గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కి సిబ్బంది సిద్దం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో 33 పంచాయతిల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు సోమవారం సిబ్బంది స్వయంగా వెళ్ళి ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయడానికి అన్ని చర్యలు తూసుకున్నామని ఎంపిడిఒ లాలం సీతయ్య తెలిపారు. మండలం లోని మొత్తం 7, 734 పెన్షన్ లబ్ధిదారులు ఉండగా రూ. 5. 36కోట్లు పంపిణీ కి మండలం లోని 23గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న 199మంది సిబ్బందితో పంపిణీ చేసెందు సిద్దంగా ఉన్నామని ఎంపిడిఒ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్