అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలం సోలాభం పంచాయతీ వై. కంఠ వారం గ్రామంలో పాఠశాల భవనం శిద్దిలవస్టుకు చేరుకుంది మా గ్రామంలో పాఠశాల భవనం మంజూరి చేయాలనీ గత ప్రభుత్వానికి ఎన్ని మార్లు దరఖాస్తులు పెట్టిన స్పందించడం లేదని వై. కంఠవారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 30 మంది విద్యార్థులు, వై. కంఠ వారం గ్రామంలో విద్యను అభ్యసిస్తున్నారు.