అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలం కొరపల్లి పంచాయతీ పాలకొండ గ్రామంలో శనివారం గెమ్మెలి వారి వివాహ వేడుకలలో టి. ఎన్. ఎస్. ఎఫ్ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ జనసేన గెమ్మెలి పంచాయతీ ఇంచార్జి కొరబు చరణ్ కుమార్ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వాదించారు.