అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండల కేంద్రంలో ఆదివాసీ ట్రస్ట్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆదివాసీ ట్రస్ట్ మండల అధ్యక్షులు కె. సోమలింగం, ఎల్. బాలయ్యదొర మాట్లాడుతూ ఆదివాసీ అంటే మూల వాసులు కాదు ఈ ప్రపంచానికి ముల స్తంబాలు అని అన్నారు. ఈ ప్రపంచంలో ఆదివాసులు ఎక్కడ ఉన్న అందరు ఒక్క సోదరా భావనతో కలిసి ఉండాలని అన్నారు.