కోటవురట్ల: వైభవంగా మూసిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు

68చూసినవారు
కోటవురట్ల: వైభవంగా మూసిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు
కోటవురట్ల మండలం బీకే పల్లి గ్రామంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పిండి వంటల తీసుకొచ్చి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించినట్లు సర్పంచ్ పెట్ల లింగన్నాయుడు తెలిపారు. గౌరీ పరమేశ్వరులకు సారెను నైవేద్యంగా సమర్పించినట్లు పేర్కొన్నారు. బ్యాండ్ మేళాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్