పాయకరావుపేట: క్షమాపణలు చెప్పిన హోం మంత్రి అనిత.. ఎందుకంటే?

81చూసినవారు
ఏపీ శాసనమండలి  సోమవారం నేడు వాడీవేడీగా సాగింది. శాంతి భద్రతలు క్షీణించాయని, మండలి సభలో హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స డిమాండ్ చేశారు. నిజంగా దమ్ముంటే బొత్స సభలో ఉండాలని, ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని అనిత వ్యాఖ్యానించారు. దీంతో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దమ్ము, ధైర్యం అని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమించాలని అనిత కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్