లోకదాలతో 27 కేసులు రాజీ

78చూసినవారు
లోకదాలతో 27 కేసులు రాజీ
మండల న్యాయసేవాదికార కమిటీ, రంపచోడవరంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ లో రంపచోడవరం లో క్రిమినల్ కేసులు 25 యన్. ఐ. యాక్ట్-1, బి. యస్. యన్. యల్. పి. యల్. సి. లు-1రాజీచేయడమైనదని జె. ఎఫ్. సి మేజిస్ట్రేట్, మండల న్యాయసేవాదికార సంస్థ చైర్మన్ పి. బాబు తెలియజేసారు. మొత్తం- 27కేసులు నగదు-3, 25000/-న్యాయ వాదులు యమ్. వి. ఆర్. పి. ప్రకాష్, ఎ. ఆర్. ఆర్. భగవాన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్