మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గురువారం ఎమ్మార్వో ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, సచివాలయాలకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.