కుల ధృవీకరణ పత్రాలను పూర్తి చేయాలి

53చూసినవారు
కుల ధృవీకరణ పత్రాలను పూర్తి చేయాలి
చింతూరు పెండింగ్ లో ఉన్న కుల దృవీకరణ పత్రాలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందాలనీ చింతూరు తాసిల్దార్ నజీముల్లాషా వీఆర్వో లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. మండలంలో ప్రతీ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి. షాపు నుండి ఆయా గ్రామాలు ఎన్ని కి. మీ ఉన్నాయి, వాటికి రోడ్డు మార్గాలు ఉన్నాయా అని విషయాలు గురించి వీఆర్వో లతో రిపోర్టులు తీసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్