ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా మొక్కలు పంపిణీ

70చూసినవారు
ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా మొక్కలు పంపిణీ
రంపచోడవరం మండలం పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం గౌరవ సర్పంచ్ మిర్తివాడ ఆనందరెడ్డి మరియు గౌరవ ఎంపీటీసీ వంశీ కుంజం తామరపల్లి మరియు ఏమ్. బూరుగుబంద గ్రామాల్లో రైతులకు 100 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్