సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరద సహాయక శిబిరాలు

79చూసినవారు
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరద సహాయక శిబిరాలు
గురువారం చింతూరు డివిజన్ లో రాబోవు వరదలు దృష్టిలో పెట్టుకొని వరద సహాయక శిబిరాలు చింతూరు మండలంలో 35 కూనవరం మండలంలో 32 వి. ఆర్. పురం మండలంలో 34 ఏటపాక మండలంలో 48 మొత్తము 149 శిబిరాలు ఏర్పాటు చేయడమైంది. ప్రతి మండలం హెడ్ క్వార్టర్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడమైంది అలాగే ఐటిడిఎ మీటింగ్ హాల్ నందు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 08864 299936 ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేయదమైనది.