మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

76చూసినవారు
మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
రంపచోడవరం మండలం ప్రజా పరిషత్ పాలకవర్గం సర్వసభ్య సమావేశం బుధవారం మండలం పరిషత్ అధ్యక్షులు బంధం శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి అనంత ఉదయం భాస్కర్, శాసన మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఆయా డిపార్ట్మెంట్ అధికారుల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జెడ్. పి. టి. సి. సభ్యులు పి. వెంకటలక్ష్మి, వైస్ ఎం. పి. పి. లు కె. బాలకృష్ణ, పి. కుమారి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్