జగనే ముఖ్యమంత్రి కావాలి

552చూసినవారు
జగనే ముఖ్యమంత్రి కావాలి
చింతూరు మండలం పొల్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ అనంత బాబుకి హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాల వారు మే 13న జరగబోవు ఎన్నికల్లో ఈ రంపచోడవరం నియోజకవర్గంలో, రాష్ట్రంలో వైయస్సార్సిపి విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్, ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్