కూనవరం: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

81చూసినవారు
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కూనవరంలోని కార్మికులు సిఐటియు కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. సిఐటియూ మండల కార్యదర్శి పెంటయ్య మాట్లాడుతూ. కార్మికులకు బానిసలుగా నిలబెట్టేందుకు రూపొందించిన కార్మిక వ్యతిరేక లేబర్ కార్డును రద్దు చేయాన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్