లేబర్ కోడ్ లు రద్దు చేయాలి

50చూసినవారు
లేబర్ కోడ్ లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసి తీసుకొచ్చిన లేబర్ కోర్టులో రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు, సాంఘిక సంక్షేమ పథకాల అమలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిఐటియు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులు భాగంగా రంపచోడవరం ఐటీడీఏ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్