బుధవారం అధికారిక పర్యటనలో భాగంగా అడ్డతీగల మండలంలోని దుశ్చర్తి సచివాలయాన్ని రంపచోడవరం శాసనసభ్యులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ సచివాలయానికి వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యలను అన్నింటిని పరిశీలించి వాటిని పరిష్కార మార్గం చూపాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపై సచివాలయ సిబ్బంది దృష్టి పెట్టాలని అన్నారు.