పాఠశాలలో తనిఖీలు చేసిన ఎంపీపీ

56చూసినవారు
పాఠశాలలో తనిఖీలు చేసిన ఎంపీపీ
వి. ఆర్ పురం మండలం చిన్న మట్టపల్లి చింత రేగుపల్లి, అడి వెంకన్నగూడెం, రామవరం బడులను పిల్లలు భోజనము శనివారం రోజున ఎంపీపీ కారం లక్ష్మితో పాటు సిపిఎం బృందం పరిశీలించారు. విద్యార్థులను భోజనము సక్రమంగా అందుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని విద్యార్థుల రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చదువు సక్రమంగా చెప్పాలని ఆమె వారికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్