వృక్ష సంయుత వ్యవసాయంను ప్రోత్సహించాలి

57చూసినవారు
వృక్ష సంయుత వ్యవసాయంను ప్రోత్సహించాలి
ఎటపాక మండలం లక్మిపురం గ్రామంలోని రైతులకు వృక్ష సంయుత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్న భూమిలో ఏక పంట కు బదులుగా రెండు పంటలను పండించుకుంటే రెండు పంటల నుండి ఆదాయం పొందవచ్చు అని వివరిస్తూ బుధవారం జమాయెల్ మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్