పడకేసిన పారిశుధ్యం

66చూసినవారు
పడకేసిన పారిశుధ్యం
ఎటపాక మండలం వ్యాప్తంగా వర్షాలు మొదలైనవి ఇప్పటివరకు కనీసం దోమల బారి నుండి ప్రజలను కాపాడే చర్యలు లేవని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంచాయతీల్లో చలే చర్యలు లేవని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని ఆకుల వెంకటరామారావు మండల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మంగళవారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్